TG: అసెంబ్లీలో నిరసనలు చేయకుండా ఫాంహౌస్‌లో నిరసన తెలపాలని ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్ అన్నారు. సభా సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్ బృందమే పోలీసులపై దాడి చేసిందని ఆరోపించారు. అసెంబ్లీకి చొక్కా విప్పి రావడం ఏమైనా సంప్రదాయమా అని ప్రశ్నించారు.
వార్తలు
ఫాంహౌస్‌లో నిరసన తెలపాలి: ఆదిశ్రీనివాస్


