హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో ఉద్రిక్తత

తమిళనాడు అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎంకే ప్రభుత్వ హయాంలోని అవినీతి ఆరోపణలపై సీఎం విజయ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.