ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా పురాతన వెండి నాణేలు పట్టుబడ్డాయి. దోహా నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయానికి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 484 వెండి నాణేలు, ఒక బంగారు నాణెంతో పాటు, పురావస్తు ప్రాముఖ్యత గల 134 వెండి నాణేలను ఎయిర్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. SEP 2న విమానాశ్రయానికి చేరుకున్న ఇద్దరు ప్రయాణికులను అధికారులు అడ్డగించి తనిఖీ చేయగా పట్టుబడ్డాయి.
వార్తలు
ఎయిర్ పోర్టులో 134 పురాతన వెండి నాణేలు పట్టివేత


