హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో కూలిన భవనం.. మోదీ సంతాపం

ఢిల్లీలో యాబై ఏళ్ల క్రితం నిర్మించిన ఐదంతస్తుల భవనం కుప్పకూలడంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.