AP: రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తి చేసుకున్న 5,757 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌ను ప్రభుత్వం వాయిదా వేసింది. శిక్షణ ముగిసిన కానిస్టేబుళ్లకు ఈనెల 7న పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నట్లు తొలుత డీజీపీ మెమో కూడా జారీ చేశారు. అయితే, ఆకస్మికంగా దీన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
వార్తలు
కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ వాయిదా


