జన్‌ధన్ ఖాతాలు 25% పనిచేయడం లేదని సహచట్టం ద్వారా వెల్లడైంది. 2014 AUGలో శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద మొత్తం 59 కోట్లకు పైగా ఖాతాలను ప్రారంభించారు. బ్యాంక్ ఖాతాలో తప్పనిసరిగా నగదు నిల్వ చేయాలన్న నిబంధన ఏమీ ఈ ఖాతాలకు లేదు.అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు నేరుగా అర్హులకే బదిలీ చేసేందుకు ఈ ఖాతాలను ప్రభుత్వం వినియోగిస్తోంది.
వార్తలు
'25% జన్‌ధన్ ఖాతాలు పనిచేయడం లేదు'


