హైదరాబాద్: 28°C
వార్తలు

భగ్గుమంటున్న ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే?

నెల రోజుల క్రితం కిలో ఉల్లి ధర రూ.30-50 ఉండగా ఇప్పుడు రూ.70-80కి చేరింది. తెల్ల ఉల్లి KG రూ.100 దాటింది. HYD మలక్‌పేట మార్కెట్‌లో క్వింటా ఉల్లి రూ.4,500 నుంచి రూ.5,200 దాకా పలుకుతోంది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో మహారాష్ట్ర, కర్ణాటకలో దిగుబడి తగ్గడం, డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. లోకల్ పంట వచ్చే వరకు ఇలానే ఉండొచ్చు.