హైదరాబాద్: 28°C
వార్తలు

34 శాతం పెరిగిన ఇంటి నిర్మాణ ఖర్చు

భారతీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రస్తుతం 'ధరల మంట' వేధిస్తోంది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తాజా నివేదిక ప్రకారం.. 2021-25 మధ్య దేశంలోని 7 నగరాల్లో ఇళ్ల అమ్మకాల ధరలు 59% పెరిగాయి. ఇదే కాలంలో ఇళ్ల నిర్మాణ వ్యయం కేవలం 34% మాత్రమే పెరగడం గమనార్హం. ఈ రెండు అంశాల మధ్య ఉన్న 25% వ్యత్యాసం సామాన్యుల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.