TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వార్తలు
ALERT: ఈ జిల్లాల్లో వర్షాలు


