AP: కొత్త పెన్షన్ల దరఖాస్తులకు ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ చేసింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈనెల 17 నుంచి 21 వరకు వెరిఫికేషన్ ప్రక్రియ, 22 నుంచి 24 వరకు MPDO/మున్సిపల్ కమిషనర్/డిస్ట్రిక్ట్/స్టేట్ లెవెల్‌లో స్క్రూటినీ జరుగుతుంది. 25, 26 తేదీల్లో పెన్షన్లను ఆమోదిస్తారు. తర్వాత దశలవారీగా మంజూరు చేస్తారు.
వార్తలు
నేటి నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తులు


