LPG సిలిండర్ల E-KYC గడువు ఇప్పటికే ఆయిల్ కంపెనీలు పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో మళ్లీ అవకాశం ఉండకపోవచ్చు. ఇవాళ్టిలోగా ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నాయి. E-KYC పూర్తి కాకపోతే PMUY కింద కేంద్రం అందించే సబ్సిడీ ఆగిపోతుంది. కమర్షియల్ రేట్లకే సిలిండర్లు కొనాల్సి వస్తుంది. కనెక్షన్ తొలగించే అవకాశం ఉంది. సంబంధిత కంపెనీలను సంప్రదించి ప్రాసెస్ పూర్తి చేసుకోండి.
వార్తలు
గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. నేడే లాస్ట్


