TG: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. తొలిరోజు సభలో చేపట్టాల్సిన అధికారిక కార్యక్రమాలతో కూడిన ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’ను శాసనసభ కార్యదర్శి జారీ చేశారు. తొలిరోజు ఎజెండాలో భాగంగా ప్రశ్నోత్తరాలతో పాటు పలు కీలక నివేదికలను సభకు సమర్పిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి 2024-25 ఆడిట్ నివేదికను సభ ముందుంచుతారు.
వార్తలు
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు


