మీ ఆధార్ కార్డు ఎన్ని మొబైల్ నంబర్లకు లింకై ఉందో చెక్ చేసుకుంటే మిస్‌యూజ్ అయ్యే అవకాశం లేదు. సంచార్ సాథి పోర్టల్‌లో 'Know Your Mobile Connections' ఆప్షన్‌లోకి వెళ్లి మీ మొబైల్ నంబర్, OTP కొడితే మీ IDపై ఎన్ని నంబర్లు ఉన్నాయో తెలుస్తుంది. తెలియని నంబర్ ఉంటే 'This is not my number', ఆ నంబర్ అవసరం లేదనుకుంటే 'Not Required' ఆప్షన్లు క్లిక్ చేసి రిపోర్ట్ చేయాలి.
వార్తలు
మీ ఆధార్ కార్డు వేరే నంబర్లతో లింకైతే?


