AP: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 బస్సులు తిరుపతికి చేరుకున్నాయి. ఆదివారం వాటిలో ఓ బస్సు ట్రయల్‌రన్‌లో భాగంగా తిరుమలకు వచ్చింది. స్థానిక రింగురోడ్డులోని టీటీడీ ఎలక్ట్రిక్ బస్‌స్టేషన్‌లో ఆ బస్సుకు ఛార్జింగ్ పెట్టారు. ఈ బస్సు పనితీరును అదనపు ఈవో వెంకయ్యచౌదరి పరిశీలించనున్నారు.
వార్తలు
తిరుపతికి చేరుకున్న విద్యుత్ బస్సులు


