సామెత: 'అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు'
దాని అర్థం: అసలు అక్కడ జరిగేది ఏమి లేకుండానే.. ఏదో ఉందని చెప్పే వారి పక్కన దానికి మరో నాలుగు కలిపి చెప్పే వాళ్లు ఉంటారు. అదిగో తెల్లకాకి అంటే ఇదిగో దానికి పుట్టిన పిల్ల కాకి అని.. ముందు చెప్పినదే పెద్ద తప్పు దాన్ని సమర్థిస్తూ చెప్పేది ఇంకా పెద్ద తప్పు చెప్పే వారు కూడా ఉంటారని అర్థం.
వార్తలు
సామెత- దాని అర్థం


