కృష్ణా: మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ అధ్యక్షతన జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయాలని సూచించారు. వికసిత్ భారత్-2047, జిల్లా అభివృద్ధిపై రాజకీయ తీర్మానాలు ఆమోదించారు. సేవా సంకల్ప అభియాన్ 9 కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
వార్తలు
బీజేపీ జిల్లా విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం


