చెన్నైకి రెండో ఎయిర్‌పోర్టు కోసం విజయ్ సర్కార్ రెండు ప్రత్యామ్నాయ ప్రాంతాలను సిఫార్సు చేసింది. మానెల్లోర్, చేయ్యూర్ ప్రాంతాలను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ మేరకు ఈ 2 ప్రాంతాలను ఫీజిబిలిటీ సర్వే చేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కోరింది. విమానాశ్రయం నిర్మాణానికి సాంకేతిక అనుకూలత, కనెక్టివిటీ, భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోనునుంది.
వార్తలు
విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు


