HYD: కూకట్‌పల్లిలోని ఆకార్ ఆశా హాస్పిటల్‌లో నర్సింగ్ స్వైన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 25 ఏళ్లుగా పేదలు, బాధితులకు ట్రస్ట్ అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.గిరివర్ధన్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు
సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఈటల


