మహారాష్ట్రలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే గర్భా, దాండియా కార్యక్రమాలకు సంబంధించి నిర్వాకులకు విశ్వహిందూ పరిషత్ పలు నిబంధనలు విధించింది. ఇతర మతస్థులను వేడుకలకు దూరంగా ఉంచాలని, అలాగే ఈ వేడుకల్లో పాల్గొనేవారు కచ్చితంగా ఆధార్ కార్డులు తీసుకువచ్చేలా చూడాలని తెలిపింది. నుదుటిపై బొట్టు పెట్టుకున్నారా లేదా అని కూడా చూడాలని వెల్లడించింది.
వార్తలు
దాండియా నిర్వాహకులకు VHP నిబంధనలు


