హర్యానా SIR ప్రక్రియ ద్వారా 30 ఏళ్ల క్రితం దూరమైన సోదరులు మళ్లీ ఒక్కటయ్యారు. దీంతో ఆ కుటుంబీకుల్లో ఆనందం వెల్లువిరిసింది. SIRలో భాగంగా ఓ ధ్రువీకరణ పత్రం కోసం చిన్నప్పుడు తను చదువుకున్న హర్యానా జింద్ జిల్లాకు సీతారం వెళ్లాడు. అక్కడ పోలింగ్ అధికారులు అతని కుటుంబీకుల కోసం ఆరా తీశారు. అన్న వివరాలు తెలియడంతో ఇద్దరు సోదరులు ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు.
వార్తలు
35 ఏళ్ల తర్వాత.. SIRతో కలిసిన సోదరులు!


