పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. నాభా జైలు నుంచి పారిపోయిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్ స్టర్ గురుప్రీత్ సింగ్ ఆప్‌లో చేరారు. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జీరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా గురుప్రీత్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
వార్తలు
అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం


