హైదరాబాద్: 28°C
వార్తలు

ISRO ప్రైవేటీకరణపై తీవ్ర ఆందోళన

ISRO తయారీ, లాంచ్ వెహికల్స్ రూపకల్పన వంటి కీలక విధులను ప్రైవేట్ రంగం, PSUలకు బదలాయించడంపై ఇస్రో ఉద్యోగ సంఘాల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఇస్రోలో శాస్త్రీయ, సాంకేతికస పరిపాలన ఉద్యోగాల నియమాకాలు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తు తరాల అవకాశాలు సన్నగిల్లుతాయని తెలపింది. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకునే ముందు తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేసింది.