యూపీ నోయిడాలోని గౌర్ సిటీమాల్‌లో KFC చికెన్ తిన్న ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఫ్రైడ్ చికెన్ తింటుండగా అందులో పురుగులు కనిపించాయి. దీంతో చికెన్‌పై పురుగురు పారుతున్న వీడియోను అతను SMలో షేర్ చేసి KFC ఇండియాను ట్యాగ్ చేశాడు. చికెన్ ఆర్డర్ చేసిన తేదీతో సహా వివరాలు ట్వీట్ చేశాడు. దీంతో అతడికి KFC ఇండియా క్షమాపణలు చెప్పింది.
వార్తలు
KFCలో కుల్లిన చికెన్, పురుగులు


