హైదరాబాద్: 28°C
వార్తలు

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాలు వ్యక్తిపై దాడి

ప్రకాశం: మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆదివారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విభేదాల కారణంగా వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై తోటి వ్యాపారి దాడికి పాల్పడ్డాడు. దాడిలో వెంకటేశ్వర్లకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.