VSP: నగరంలో ఆటోడ్రైవర్ల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నామని సీపీ శంఖబ్రత బాగ్చి అన్నారు. సత్యసాయి ట్రస్ట్, గీతం ఆస్పత్రి సౌజన్యంతో పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ఆదివారం సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 167 మందికి పరీక్షలు నిర‍్వహించారు. నగరంలో రోడ్డు ప్రమాదాల తగ్గుముఖం పట్టేందుకు ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలని సీపీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్ల ఆరోగ్య భద్రతకు పెద్దపీట


