NLR: తల్పగిరి రంగనాథస్వామి ఆలయం నెల్లూరు నగరంలోని పెన్నా నది ఒడ్డున ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం. ఇక్కడ శ్రీ రంగనాథస్వామి అనంతశేషుడిపై శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయానికి చారిత్రక ప్రాధాన్యంతో పాటు అద్భుతమైన శిల్పకళ ప్రత్యేక ఆకర్షణ. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ఆంధ్రప్రదేశ్
పెన్నా నది ఒడ్డున ఆధ్యాత్మిక వైభవం


