నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో మైపాడు బీచ్ ఒకటి. బంగాళాఖాతం తీరంలో విస్తరించిన ఈ బీచ్ ప్రశాంతమైన వాతావరణం, విశాలమైన ఇసుక తిన్నెలు, సముద్రపు అలలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వారాంతాల్లో కుటుంబాలు, యువత పెద్ద సంఖ్యలో సందర్శిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్
పర్యాటకులను ఆకట్టుకుంటున్న మైపాడు బీచ్


