E.G: రావులపాలెంలోని కొత్త కాలనీలో ఆదివారం భార్యాభర్తలు కర్రి దుర్గాలక్ష్మి (42), నాగేశ్వరరెడ్డి (49) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చీటీ పాటల వ్యాపారం నిర్వహిస్తున్న వీరు ఇంట్లో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు సమాచారం. అందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రావులపాలెంలో భార్యాభర్తల ఆత్మహత్య


