NDL: 98 జీవో బాధితులు 165 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 9లోగా సమస్యలు పరిష్కరించకపోతే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతామని తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే 11న అర్ధనగ్న ప్రదర్శన చస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
98 జీవో బాధితుల రిలే దీక్షలు


