హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బావిలో గుర్తు తెలియని మృతదేహం!

PLD: పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులోని బావిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు సుమారు 46 ఏళ్లుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు.