అన్నమయ్య: మదనపల్లె మండలంలో నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలు నూలు లక్ష్మీదేవిని హత్య చేసినట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. మృతదేహాన్ని కారులో తరలించి రేణిగుంట మండలం ములగమూడి చెరువులో పాతిపెట్టినట్లు వెల్లడించారు. కేసులో అత్తూరి శరత్‌చంద్ర ప్రసాద్ అలియాస్ బాలాజీ, బొమ్మసంద్ర ప్రమీలను అరెస్ట్ చేసి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలి హత్య


