హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

NTR: జి.కొండూరు మండలంలోని హెచ్.ముత్యాలంపాడులో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేములకొండ వెంకటేశ్వరరావు పాల్గొని పట్టదారులకు అందించారు. రైతుల భూములకు సంబంధించిన హక్కులను ధ్రువీకరించే పట్టాదారు పాసు పుస్తకాలు ఎంతో కీలకమైనవని వారు పేర్కొన్నారు.