NTR: శాంతిభద్రతల పరిరక్షణకు విజయవాడ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పటమట సీఐ పవన్ కిషోర్ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆదివారం రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలని సీఐ సూచించారు. గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్


