నెల్లూరు విద్యుత్ భవన్‌లో ప్రతి సోమవారం డయల్ యువర్ ఎస్.ఈ. కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.సుధాకర్ తెలిపారు.ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. విద్యుత్ వినియోగదారులకు ఏమైనా సమస్యలు ఉంటే 0861–2320427 ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు డయల్ యువర్ ఎస్.ఈ కార్యక్రమం


