KDP: శ్రావణమాసం 4వ శనివారం గండిక్షేత్రంలో భక్తుల రద్దీతో ఆలయానికి రూ.26,89,323 ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ఆర్జిత సేవలు, లడ్డు ప్రసాదం, ప్రత్యేక దర్శనం, హుండీలు, తలనీలాలు, అన్నదానం తదితరాల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
గండి అంజన్న ఆలయానికి భారీ ఆదాయం


