హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గంగమ్మ తల్లి శ్రీ చక్ర ప్రతిష్ట మహోత్సవం

NLR: సంగంలోని శ్రీ పాలేటి గంగమ్మ తల్లి ఆలయంలో ఆదివారం శ్రీచక్ర ప్రతిష్ఠా మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా జరిగింది. ఆలయ గర్భగుడిలో మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ చక్రాన్ని వేదపండితులు ప్రతిష్ఠించారు. పూర్ణాహుతి, కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాలను స్వీకరించారు.