AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు అప్పన్న దొరబాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కూటమి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం


