W.G: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేయడంతో నరసాపురం మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి పెరిగింది. పట్టణంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ సాగుతోంది. ఈసారి చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కుతుందనే దానితోపాటు రిజర్వేషన్ ఏ కేటగిరీకి కేటాయిస్తారనే అంశంపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తి


