హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుక్కలు మొరుగుతాయి పట్టించుకోవద్దు: ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఆదివారం 28వ వార్డులో నాయకులు కార్యకర్తలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. ఆమె మాట్లాడుతూ... ఏనుగు వెళుతుంటే 100 కుక్కలు మొరుగుతుంటాయని, వారి మాటలకు ఎవరు స్పందించవద్దని నాయకులకు సూచించారు. వారు రెచ్చగొడితే మీరు రెచ్చిపోనవసరం లేదన్నారు. అన్నిటికీ సమయం వస్తుందన్నారు.