అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని తిమ్మయ్యగారిపల్లెలో శ్రీ అనంతపురమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, శంకుస్థాపన అనంతరం గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి, ముక్కా వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన


