SRPT: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈరోజు అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్ సమీపంలో రూ 54 కోట్లతో నిర్మాణంలో ఉన్న రాజీవ్ శాంతి నగర్ ఎత్తిపోతల పధకం పనులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
వార్తలు
'పెండింగ్ పనులను పూర్తి చేయాలని'


