కృష్ణా: మచిలీపట్నం జడ్పీ కన్వెన్షన్ హాల్‌లో సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జోన్–2 తొలి ఉద్యమ కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఏఏఎస్ అమలు, నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలల బకాయిల చెల్లింపు, 15–20 శాతం పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అదనపు పని భారాలు, బీఎల్వో డ్యూటీల పేరుతో వేధింపులు ఆపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


