GNTR: భర్త అదృశ్యయ్యాడని భార్య ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏటీ అగ్రహారం 4వ లైనుకు చెందిన రవికుమార్ కర్ణ ఈ నెల 5న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో భార్య పోలీసులను ఆశ్రయించారు. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
భర్త అదృశ్యం భార్య ఫిర్యాదు!


