GNTR: సోమవారం జిల్లా, మండల కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. 1100కు ఫోన్ చేసి ఆర్జీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. Meekosam.ap.gov.inలో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. QR కోడ్ ద్వారా స్పందన తెలియజేయవచ్చన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక


