హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువశ్రీ ప్రతిభకు రాష్ట్ర పురస్కారం

TPT: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత యువశ్రీ మురళిని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభినందించారు. యువశ్రీ ప్రతిభ, అంకితభావం, కృషికి ఈ పురస్కారం నిదర్శనమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 2024లో శ్రీసిటీ శ్రీవాణి ఉగాది పురస్కారంతో సత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.