హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సురక్ష బౌలింగ్‌కు ఇండోనేషియా విలవిల

TPT: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై శ్రీకాళహస్తికి చెందిన కొట్టే సురక్ష సత్తా చాటింది. ఆసియా కప్‌లో యూఏఈ మహిళల జట్టు తరఫున ఆడుతున్న సురక్ష.. ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసింది. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సురక్ష.. శ్రీకాళహస్తి దేవస్థానం ఛైర్మన్ కొట్టే సాయి సోదరి.