హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన జేసీ

కోనసీమ: అంబాజీపేట మండలంలో ఈ నెల 9న CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయనున్నారు. CM రాక నేపథ్యంలో హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణ స్థలాలను JC వైకోమ్ నైదియా దేవి ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు.