KKD: కాకినాడలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అరాచకాలు, బెదిరింపులు, అక్రమ సెటిల్‌మెంట్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకుని సాధారణ జీవితం గడపాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


