KRNL: అభివృద్ధి అంటే అన్ని ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవడమేనని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ సాగునీరు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక పోతున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధిని జగన్ ఓర్వలేకపోతున్నారు: సోమిశెట్టి


