ఢిల్లీ సత్యనికేతన్ ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలింది. ఈ భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను ముమ్మురం చేసింది.
వార్తలు
ఢిల్లీలో కుప్పకూలిన భవనం


